ETV Bharat / state

చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య ..

author img

By

Published : Oct 12, 2019, 3:12 PM IST

చదువు ఒత్తిడితో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Student suicide by hanging
కర్నూలులో చదువు ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య

కర్నూలు నగరంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన చందన ప్రియా రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చందన ప్రియా మృతి చెందారని వైద్యులు తెలిపారు. చదువుపై ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీచూడండి.వివాహేతర సంబంధం... గొంతు నులిమింది...!

Intro:ap_knl_72_11_karmikula_bikshatana_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక కార్మికుల జీతాలు చెలించాలని భిక్షాటన చేశారు.పురపాలక ఒప్పంద కార్మికులకు జీతాలు ఇవ్వక పోవడంతో...పండుగ రోజులో పస్థులు ఉండాల్సి వస్తుందని కార్మికుల ఆవేదన చెందుతున్నారు..అధికారులు స్పందించి జీతాలు చెలించాలని....కార్యాలయం దిగ్బంధం చేశారు.భిక్షాటన చేస్తూ పురపాలక ఎమ్ ఈ ను దిగ్బంధించారు.వెంటనే కార్మికులకు జీతలు చెలించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.