ETV Bharat / state

కర్నూలులో పురుగుల మందు తాగి రైతుఆత్మహత్య - కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం

కరవు రైతన్న కుటుంబంలో విషాదం నింపింది. వ్యవసాయం భారమై..అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకి ప్రాణాలు వదిలిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది

a farmer died by drunk pesticide at karnool.
author img

By

Published : Sep 22, 2019, 9:11 PM IST

కర్నూలులో పురుగుల మందు తాగి రైతుఆత్మహత్య

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరుకు చెందిన దస్తగిరి (55) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరవు పరిస్థితుల కారణంగా వ్యవసాయంలో దాదాపు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అప్పుల వారి ఒత్తిళ్లు భరించలేక పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఆరుగురు సంతానం. ఇంటిపెద్ద మరణించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీచూడండి.జాతీయ రహదారిపై ప్రమాదం.. ఎమ్మెల్యే మానవత్వం

Intro:Ap_Vsp_92_22_Bjp_Leader_Vishnukumar_Raju_On_Land_Grabbers_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో పారిశ్రామికవేత్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాలపై భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Body:ప్రశాంతతకు మారుపేరు అయిన విశాఖలో భూ కబ్జాదారులు, ల్యాండ్ సెటిల్మెంట్ చేసే ముఠాలు విశాఖ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నగరంలో పేరున్న పారిశ్రామికవేత్తలపైనే ఇటువంటి బెదిరింపులకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

Conclusion:ఇటువంటి వారిపై పోలీసులు మరియు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమ, పులివెందుల నుంచి వచ్చామని, ప్రభుత్వంలోని నాయకుల పేర్లు చెప్పి ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలను అరికట్టాలని ఆయన కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.