కర్నూలు జిల్లా కౌతాళం వద్ద ఎస్సై నాగర్జున ఆధ్వర్యంలో పోలీసులు వానానాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ఆదే మండలానికి చెందిన ఈశప్ప, గిడ్డయ్య కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి