ETV Bharat / state

జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు

author img

By

Published : May 9, 2020, 1:42 PM IST

Updated : May 9, 2020, 2:39 PM IST

కర్నూలు జిల్లాలో ఈరోజు మరో 6 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటివరకూ కేసుల సంఖ్య 553కు చేరింది. గత రెండు మూడు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.

జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు
జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు జిల్లాలో తాజాగా 6 పాజిటివ్​ కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 553కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒకరు మృతిచెందగా... మరణాల సంఖ్య 15కు పెరిగింది.

నిన్న కరోనా నుంచి కోలుకుని 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ పై విజయం సాధించి ఇప్పటి వరకు 218 మంది ఇళ్లకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 320 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:

కర్నూలులో 547కు చేరిన కరోనా కేసులు.. నేడు కేంద్ర బృందం పర్యటన

Last Updated : May 9, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.