ETV Bharat / state

5,608 టెట్రాప్యాకెట్ల అక్రమమద్యం స్వాధీనం - ఆదోని

కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమమద్యం వ్యాపారులపై పోలీసులు కొరడా జుళిపించారు. అక్రమంగా నిల్వా ఉంచిన 5,608 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

5,608 మద్యం టెట్రా ప్యాకేట్స్ స్వాధినం
author img

By

Published : Sep 3, 2019, 1:02 PM IST

5,608 మద్యం టెట్రా ప్యాకేట్స్ స్వాధినం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో అక్రమ మద్యం వ్యాపారులపై పోలీసులు దాడి చేశారు. విరేశ్ అనే వ్యక్తి వద్ద 5,608 మద్యం టెట్రా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.2 లక్షల50వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఏస్ఐ విజయ్ తెలిపారు.

ఇదీ చదవండి:గుట్టుచప్పుడు కాకుండా... కల్తీ గుట్కా తయారీ

Intro:ap_knl_71_03_2.5lakhs_madhyam_seez_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో అక్రమ మధ్యం వ్యాపారులపై పోలీసులు దాడులు చేశారు..విరేశ్ అనే వ్యక్తి వద్ద 5,608 .మద్యం టెట్రా ప్యాకేట్స్ స్వాధీనం చేసుకున్నమని... వాటి విలువ 2 లక్షల50వేలు ,మరో ఇద్దరి పరారీలో ఉన్నారని ఏస్ ఐ విజయ్ తెలిపారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.