స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. నగరంలోని రావురీ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐలో పని చేసిన పూర్వ విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని.. తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇదీ చదవండి: