.
అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం - ఆదోనిలో 20 కిలోల వెండి పట్టివేత న్యూస్
కర్నూలు జిల్లా పెద్ద హరివణం సమీపంలోని ఆంధ్ర-కర్ణాట్టక సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తులు ఎటువంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ రూ.7 లక్షలు ఉంటుందని పంచనామ చేసి వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగిస్తామని డీఎస్పీ రామకృష్ణ వెల్లడించారు.
ఆంధ్ర-కర్ణాట్టక సరిహద్దు చెక్పోస్ట్ వద్ద 20 కిలోల వెండి పట్టివేత
.
ఇదీ చూడండి: అక్రమంగా తరలిస్తున్న 31.5 కిలోల బంగారం పట్టివేత
TAGGED:
ఆదోని పోలీసులు తనిఖీల న్యూస్