ETV Bharat / state

భూమా కుటుంబం నుంచి.. భాజపాలో చేరికలు

భూమా కుటుంబం నుంచి ఇద్దరు భాజపాలో చేరారు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల వల్లే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది.

భాజపాలో చేరిన భుమా సోదరులు
author img

By

Published : Jul 25, 2019, 11:24 PM IST

Updated : Jul 25, 2019, 11:43 PM IST

భాజపాలో చేరిన భుమా సోదరులు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరుడు భూమా మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో... భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం గూటికి చేరారు. భూమా కుటుంబంలో ఏర్పడిన విభేదాలు కారణంగానే కిషోర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి నా సినిమా రిలీజ్​కు మధ్యాహ్నం నిద్రలేస్తా'

Srinagar, July 24 (ANI): The season of tourism is at its mountain peak in Srinagar this year. Visitors are enjoying a lot in the Valley. Every year, Srinagar receives lakhs of tourists from all over the world. Every day, thousands of tourists visit different tourist destinations including-Gulmarg, Pahalgam and Sonamarg. Tourists are also spending quality time in the Mughal gardens. Tourists are also enjoying Shikara ride at the world famous Dal Lake. With the help of moderate weather conditions and good atmosphere, tour and travel operators are getting good response in the form of advance bookings and they are hopeful that more tourists will visit Kashmir Valley in the coming time. Kashmir is known for its culture, tradition and hospitality that's why tourists come in large number to enjoy the natural beauty as well as rich culture.
Last Updated : Jul 25, 2019, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.