ETV Bharat / state

పదో తరగతి బాలిక ఆత్మహత్య - karnool crime news

కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడులో పదో తరగతి బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కనకవీడులో పదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్య
author img

By

Published : Oct 25, 2019, 9:21 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడులో విషాధం నెలకొంది. పదో తరగతి చదివే అనిత అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో చదువుతుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కనకవీడులో పదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్య

కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడులో విషాధం నెలకొంది. పదో తరగతి చదివే అనిత అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో చదువుతుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కనకవీడులో పదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్య

ఇదీ చదవండి

ప్రేమను అడ్డుకుంటున్నారని... తల్లిదండ్రులనే బంధించింది...!

Intro:ap_knl_32_25_student_athmahathya_av_ap10130 కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు లో 10వ తరగతి చదివే అనిత అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఇంట్లో నే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాలిక గ్రామంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో చదువుతుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Body:విద్యార్థిConclusion:ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.