ETV Bharat / state

నంద్యాలలో పట్టుబడ్డ మద్యం,నగదు - bottles

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖిల్లో రూ. 12 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాలలో పట్టుబడ్డ మద్యం,నగదు పంపిణీ
author img

By

Published : Apr 10, 2019, 3:46 AM IST

Updated : Apr 10, 2019, 5:27 AM IST

నంద్యాలలో పట్టుబడ్డ మద్యం,నగదు

నంద్యాలలో ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లను పంచుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6.30 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే పట్టణంలో స్థానికంగా ఉన్న ఓ వైన్స్​షాప్ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నారు. సరుకు విలువ రూ. 6.74 లక్షల వరకు ఉన్నట్లు అంచనా.

Mumbai, Apr 09 (ANI): Mumbai Indians will take on Kings XI Punjab at Wankhede Stadium in Mumbai on April 10. Currently standing at number 5 on the points table, Mumbai Indians plans to gain the moment to come up in the ladder in this IPL season. Team's batsman and wicket keeper Ishan Kishan during a press conference said that there is no long term plan and MI is planning to gain points by step by step with one match at a time.
Last Updated : Apr 10, 2019, 5:27 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.