ETV Bharat / state

గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు - గుడివాడ తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడి

కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ysrcp followers attack on tdp cadre at gudiwada in krishna district
గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు
author img

By

Published : Jan 21, 2022, 5:40 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా ఆయన తీవ్ర గాయపడ్డారు. పెద్ది కిషోర్ ను పోలిసులు అదుపులోకి తీసుకొని.. స్టేషన్ కు తరలించారు.

ఇదీ చదవండి:

Gudivada Casino Issue: గుడివాడలో నన్నేం చేయలేరు.. అలా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా - మంత్రి కొడాలి నాని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.