ETV Bharat / state

వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం..ఆటో డ్రైవర్లకు వరం - ఆటో డ్రైవర్లకు వరంగా..వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లకు వరమని... ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్​ మాట నిలబెట్టుకున్నారని అవనిగ్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్​బాబు అన్నారు. అవనిగడ్డలో మొత్తం 140 మంది ఎంపిక అయ్యారని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు.

ఆటో డ్రైవర్లకు వరంగా..వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం
author img

By

Published : Oct 6, 2019, 11:22 PM IST

ఆటో డ్రైవర్లకు వరంగా..వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లకు వరమని..జగన్ ఇచ్చిన వాగ్ధానాల్లో సీఎం అయిన 4నెలలకే మాట నిలబెట్టుకున్నారని విజయవాడలో అవనిగ్గడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను సీఎం పాదయాత్రలో పరిశీలించి వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అవనిగడ్డలో మొత్తం 140 మంది ఎంపిక అయ్యారని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. వైఎస్​ఆర్ రైతు భరోసాకి ప్రభుత్వం రూ.2500 కోట్ల బడ్జెట్​ కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఉరవకొండ పట్టణంలోని మహాత్మా పాఠశాల మైదానంలో 35వ రాష్ట్ర స్థాయి మహిళ, పురుషుల సెపక్ తక్రా పోటీలు ఘనంగా నీర్వహించారు. ముందుగా అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం చిన్నారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేసి అతిధులను, క్రీడాకారులను ఆకట్టుకున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని, ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ నెలలో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర సెపక్ తక్రా కార్యదర్శి జి. శ్రీనివాసులు తెలిపారు.

ఈ సెపక్ తక్రా క్రీడాను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసి లక్ష్యంతోనే ఈ రాష్ట్ర స్థాయి పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగిందని సెపక్ తక్రా రాష్ట్ర కార్యదర్శి జి. శ్రీనివాసులు అన్నారు. అన్ని ప్రాంతాలలో ఈ క్రీడను అభివృద్ధి చేసే దిశగా పని చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించే వారికి ప్రభుత్వం పారితోషకం కూడా ఇస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించడం వల్ల క్రీడాకారులకు ఉత్సాహం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం అకాడమీలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. దీని ద్వారా ఇంకొంతమంది క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంటుంది ఆయన పేర్కొన్నారు.

Body:బైట్ 1 : జీ. శ్రీనివాసులు, సెపక్ తక్రా రాష్ట్ర కార్యదర్శి.
బైట్ 2 : మారుతి, సెపక్ తక్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ.

Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date :
sluge : ap_atp_71_06_sepak_thakraw_state_selections_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.