ETV Bharat / state

కడుపునొప్పి తాళలేక.. యువకుడు ఆత్మహత్యాయత్నం - krishna

కడుపు నొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు.

ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 18, 2019, 11:52 PM IST

Updated : Sep 19, 2019, 11:31 AM IST

కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముక్కెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలీ కోరు ఏసుబాబు కుమారుడు రామరాజు.. తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక పురుగులమందు తాగాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చిన కారణంగా.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముక్కెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలీ కోరు ఏసుబాబు కుమారుడు రామరాజు.. తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక పురుగులమందు తాగాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చిన కారణంగా.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. రూ.18 లక్షలకు పైగా వసూలు

Intro:AP_VSP_57_18_VIDYUT TRANSFORMER_AV_AP10153Body:
సీలేరు విద్యుత్తు కాంప్లెక్స్‌ పరిధి డొంకరాయిలో రూ. రెండు కోట్లుతో ఏర్పాటుచేసిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను బుధవారం ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీరు ఎల్‌.మోహనరావు ప్రారంబించారు. 1983లో డొంకరాయి జలవిద్యుత్కేంద్రం ప్రారంబించిన నాటి నుంచి స్టేషన్‌ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ లేదు. ఇక్కడ తయారైన విద్యుత్యును వేరే ప్రాంతాలకు పంపించడం మినహా స్థానికంగా వాడుకోవడానికి వీలుపడేది కాదు. స్థానిక అవసరాలు మరియు విద్యుత్తు కేంద్రం అవసరాలు నిమిత్తం సీలేరు, పొల్లూరు జలవిద్యుత్కేంద్రం నుంచి విద్యుత్తును వాడుకునుఏ వారు. అయితే అప్పటి నుంచి జలవిద్యుత్కేంద్రం నుంచి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుచేయాలని అధికారులు డిమాండు చేస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం విద్యుత్తు కేంద్రాలు అభివృద్ది నిధులు వాడుదల చేయడంతో డొంకరాయి లో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. రూ. రెండు కోట్లుతో 10 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను కొనుగోలు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ బిగింపు పనులు పూర్తికావడంతో ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీరు ఎల్‌.మోహనరావు చేతులు మీదుగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ పీఎస్‌డీ నిధులతో ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలు చేసామని, దీన్ని ఏర్పాటుచేయడం ద్వారా డొంకరాయి జలవిద్యుత్కేంద్రానికి గ్రామానికి విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అవంతరాలు ఉండవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు సీహెచ్‌ రామకోటిలింగేశ్వరరావఉ, వెంకటే్శ్వరరావు, ఈఈలు రమేష్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Conclusion:M RAMANARAO,AP10153
Last Updated : Sep 19, 2019, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.