ETV Bharat / state

జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య

పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత సినిమా హాల్​ సెంటర్​ కు చెందిన నజీర్​ మెహర్​ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Sep 26, 2019, 6:15 PM IST

జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత సినిమా హాల్​ సెంటర్​ కు చెందిన నజీర్ మెహర్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగ్గయ్యపేట శాంతినగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో పురుగు మందు సేవించి మృతిచెందాడు. నజీర్​ కు 2 నెలల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

అంత్యక్రియలకు డబ్బులిచ్చి యువకుడి ఆత్మహత్య!

Intro:AP_RJY_57_26_SAMAVESAM_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి జీవో ను రద్దు చేయడం దారుణమని ప్రభుత్వం రైతులను మోసం దగా చేస్తుంది అనడానికి నిదర్శనం జీవో రద్దు చేయడమేనని కొత్తపేట నియోజక వర్గం తెదేపా ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు

Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు సుమారు 14 వేల కోట్ల పైబడి రైతులకు రుణమాఫీ చేశారన్నారు ఐదో విడత నాలుగో విడత ఇవ్వాల్సిన 7900 కోట్లు రైతులకు చెల్లించాలని నిర్ణయం తీసుకుని బాండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి జీవో 39ను రద్దు చేయడం రైతులను దగా చేయడం మోసం చేయడమే అన్నారు. ఈ విధంగా 19లక్షల రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.