కృష్ణాజిల్లా కొడవటికల్లు గ్రామవాసి తెల్లమేకల ధనమూర్తి... పోపూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడి మృతి చెందాడు. ఈనెల 12న ఇంటి నుంచి వెళ్లిన ధనమూర్తి.. తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతనికోసం వెతుకుతున్నామన్నారు. ధనమూర్తికి మతిస్తిమితం లేదనీ.. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి..