ETV Bharat / state

జగన్ బడ్జెట్ ప్రజామోదం పొందింది: రవీంద్రనాథ్ రెడ్డి

గత ప్రభుత్వ బడ్జెట్ కంటే ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్ ప్రజామోదం పొందిందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ
author img

By

Published : Jul 14, 2019, 12:17 AM IST

జగన్ బడ్జెట్ ప్రజామోదం పొందింది

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉండేదని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొట్టిపారేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు.. ప్రజల ఆమోదం పొందిందని తెలిపారు. ఆర్టీసీకి బడ్జెట్​లో చేసిన కేటాయింపులపై వైకాపా మజ్దూర్ యూనియన్ తరఫున సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తానని 2015 లోనే జగన్ చెప్పారని, వైకాపా ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేయడం మంచిపరిణామంగా చెప్పారు.

ఇది కూడా చదవండి

'ప్రక్షాళన' నుంచి.. తితిదేను దేవుడే కాపాడుకోవాలి'!

Intro:AP_ONG_13_13_SUCIDE_ATTEMPT_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...................................
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని చేరువుకొమ్ముపాలెం లో వాటర్ లైన్ మెన్ గా చేస్తున్న చిన్న బిక్షాలు ఆత్మహత్యకు యత్నించాడు. ఓఎంసీ అధికారులు బిక్షాలను ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపం చెంది ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన రిమ్స్ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్న బిక్షాలు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు....విసువల్స్Body:ఒంగోలుConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.