ETV Bharat / state

వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా ముస్తాబాద్​లో నిర్వహించిన వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం తలెత్తింది. వైకాపాలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి

author img

By

Published : Jul 9, 2020, 1:28 AM IST

వైఎస్సార్ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయులు పరస్పర దాడి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​ గ్రామంలో నిర్వహించిన వైఎస్​ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు. ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్​ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చెరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : 'వైఎస్​ఆర్​ హయాంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.