ETV Bharat / state

తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - tdp

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతల వేధింపులతో తెదేపా సానుభూతిపరురాలు జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన చర్యకు వైకాపానే కారణమని లేఖలో పేర్కొంది.

వైకాపా వేధింపులతో తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 14, 2019, 12:43 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం సానుభూతిపరురాలు జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వైకాపా నేతల వేధింపులతోనే ఈ ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె సెక్యురిటీ గార్డుగా పని చేసేది. వైకాపా నాయకుల ఒత్తిడితో రాజీనామా చేసి అంగన్​వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. దీనికి సైతం రాజీనామా చేయాలని వైసీపీ నేతలు వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెదేపా కార్యకర్తలపై అధికార పార్టీ వేధింపులు సరికావని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఇవీ చదవండి.. తెదేపా కార్యకర్తలపై దాడులు మానుకోవాలి: ప్రత్తిపాటి

Jammu, July 14 (ANI): Jammu Ropeway to be open for public by end of July. It will commence from Bahu Fort and end at Peer Kho via the Maha Maya temple. Jammu Ropeway will boost tourism in the area.While speaking to ANI on the project, Mayor of Jammu Municipal Corporation (JMC), Chander Mohan Gupta said, "Final trial done, with grace of goddess we will open the rope way for public by end of this month. It will boost tourism in the area."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.