ఇవీ చదవండి : మందడంలో దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు
'శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలనూ పాటించడం లేదు' - రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు తాజా వార్తలు
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని... మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలను పాటించడం లేదని పేర్కొన్నారు.
యనమల రామకృష్ణుడు
ఇవీ చదవండి : మందడంలో దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు