ETV Bharat / state

అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్​లు, స్టార్​ హోటళ్ల ఏర్పాటుకు నిర్ణయం - ap news

ఏపీలో 7 చోట్ల ఖరీదైన స్టార్ హోటళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. వీటి నిర్మాణం కోసం పెట్టుబడులు ఆహ్వానించెేందుకు కార్యచరణ చేసున్నట్లు వెల్లడించారు. అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్​లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు
author img

By

Published : Nov 5, 2020, 9:06 AM IST

రాష్ట్రంలో 7 చోట్ల ఖరీదైన స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆహ్వానించేందుకు కార్యాచరణ చేపట్టినట్టు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖ, ఏలూరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

ఇవీ చదవండి

అధికారులకే తెలియని ప్రభుత్వ భూములు బయటకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.