ETV Bharat / state

నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

author img

By

Published : Mar 11, 2020, 10:31 PM IST

విజయవాడ మధుమాలక్ష్మి సాంస్కృతిక కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు.. స్వచ్ఛం సంస్థలు, స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలు హాజరయ్యారు.

womens day celebrations in association with nabard
నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విజయవాడ మధుమాలక్ష్మి సాంస్కృతిక కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు - నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు.. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయ సంఘాల మహిళలు హాజరయ్యారు. స్వయంగా తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. మహిళల స్వావలంబన కోసం వారికి శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత అందిస్తున్న వివిధ బ్యాంకుల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళలకు తగిన శిక్షణ ఇస్తున్నామని నాబార్డ్ సంస్థ జనరల్ మేనేజర్ విజయ్ తెలిపారు.

ఇదీ చదవండి:

ఈటీవీ భారత్​ కథనానికి​ స్పందన...దివ్యాంగుడికి దొరికెను చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.