ETV Bharat / state

దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్యకు యత్నించిన భార్య - gannavaram updates

భార్యభర్తలు గొడవ పడ్డారు. మనస్థాపానికి గురైన భార్య చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఎస్సై ఆ మహిళను రక్షించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

suicide attempt
ఆత్మహత్యాయత్నం
author img

By

Published : May 28, 2021, 6:02 PM IST

కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన భార్య కొనాయి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై... ఆ మహిళను రక్షించారు. అనంతరం ఆమెను గన్నవరం పోలీస్​ స్టేషన్​కు తరలించి... కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇదీ చదవండి: అనుమతులు లేకుండా కొవిడ్​ చికిత్స..ఆస్పత్రిపై అధికారుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.