ETV Bharat / state

పాము కాటుకు మరో మహిళ మృతి

కృష్ణా జిల్లాలో పాముకాటుతో మరణించే వారి సంఖ్య ఎక్కుపవుతూనే ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

పాము కాటుకు మరో మహిళ మృతి
author img

By

Published : Sep 4, 2019, 10:25 AM IST

పాము కాటుకు మరో మహిళ మృతి
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ పాముకాటుకు గురై మృతి చెందింది. పాము కరిచిన విషయాన్ని కుటుంబసభ్యులకు నాగేశ్వరమ్మ చెప్పడంతో హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

ఇదీ చదవండి : చినుకుపాటుకే.. నీట మునిగిన విజయవాడ

New Delhi, Sep 03 (ANI): Dinesh Madan has been charged with Rs 23,000 as challan by Gurugram Traffic Police. He said, "I wasn't wearing helmet and didn't have Registration Certificate (RC).Traffic Police asked me to give him my scooty's key but I denied. Immediately he printed a challan of Rs 23,000 and seized my vehicle. Value of my scooty is around Rs. 15,000. I even got a copy of RC on Whatsapp from home but by then he had printed challan. The amount could have been less if he would have waited for a while. I want that fine should be relaxed. From now on, I will always carry my documents." Earlier, the Ministry of Road Transport notified the provisions of the Motor Vehicles (Amendment) Act 2019. The MVAwas implemented from September 01.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.