ETV Bharat / state

బొర్రాపోతులపాలెంలో ఘర్షణ... మహిళ మృతి - krishna district crime news

కృష్ణా జిల్లా బొర్రాపోతులపాలెంలో విషాదం నెలకొంది. మద్యం తాగకూడదు అని వారించడంతో యువకులకు, మహిళకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది.

woman death in a quarreling at borrapothulapalem krishna district
బొర్రాపోతులపాలెంలో ఘర్షణ.
author img

By

Published : Apr 5, 2021, 3:08 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొర్రాపోతుపాలెం గ్రామంలోని చర్చి వద్ద కొద్దరు యువకులు మద్యం సేవిస్తుండగా... అక్కడ తాగకూడదంటూ గ్రామానికి చెందిన ఓ మహిళ వారించింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు ఆ మహిళతో ఘర్షణకు దిగారు.

ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన మహిళను ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పవన్​ను చూసి వైకాపా భయపడుతోంది: పోతిన మహేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.