ETV Bharat / state

లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్​లేస్'​ చేయూత

కృషా నది వరదలకు నీట మునిగిన లంక గ్రామాలుకు వేస్​లెస్​ స్వచ్ఛంద సంస్థ చేయూతనిస్తుంది. చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామప్రజలకు సరఫరా చేయడానికి రెండు లక్షల విలువగల బియ్యాన్ని సిద్ధం చేసింది.

లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్​లేస్'​ చేయూత
author img

By

Published : Aug 20, 2019, 12:58 PM IST

కృష్ణానది వరదలకు నీటమునిగిన లంక గ్రామాల బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి."వేస్ లేస్"స్వచ్ఛంద సంస్థ కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామప్రజలకు సరఫరా చేయడానికి 2 లక్షల విలువగల బియ్యంతోపాటు వంటసామాగ్రి, దోమతెరలు సిద్ధం చేసింది. వరదబాధితులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల లారీని ఫౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పేద ప్రజలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులను మంత్రి అభినందించారు.

లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్​లేస్'​ చేయూత

కృష్ణానది వరదలకు నీటమునిగిన లంక గ్రామాల బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి."వేస్ లేస్"స్వచ్ఛంద సంస్థ కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామప్రజలకు సరఫరా చేయడానికి 2 లక్షల విలువగల బియ్యంతోపాటు వంటసామాగ్రి, దోమతెరలు సిద్ధం చేసింది. వరదబాధితులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల లారీని ఫౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పేద ప్రజలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులను మంత్రి అభినందించారు.

లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్​లేస్'​ చేయూత

ఇదీ చదవండి

శ్రీశైలంలో స్థిరంగా వరద ప్రవాహం

Intro:note : సార్
వంశధార ప్రాజెక్టులో సాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. దీనిపై స్టోరీ చేసి పంపిస్తున్నాను. అధికారులు ప్రజా ప్రతినిధులు తో పాటు పలువురు రైతుల బైట్లు కూడా ఇదే ఫైలుకు జతచేసి వరుసక్రమంలో పంపుతున్నాను. గమనించ మనవి.


యాంకర్ : ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి.... మరోవంక సాగు నీటి కోసం అన్నదాతలు రాత్రింబవళ్ళు పడరాని పాట్లు పడుతున్నారు. పొలాలు కాల గట్లపై సాగునీటి కోసం తనకు గురి అవుతున్నారు . వంశధార కాలవ నుంచి ఎగువ భూములకు కాస్త కూస్తో సాగునీరు అందుతున్న..... చివరి భూములకు మాత్రం నీరు లభ్యత ప్రశ్నార్ధకంగా మారింది.

VO: శ్రీకాకుళం జిల్లా ఆయకట్టుకు వంశధార ప్రాజెక్టు ప్రాణాధారం ఈ ప్రాజెక్టు ద్వారా వంశధార ఎడమ కాలువ కింద లక్షా నలభై ఎనిమిది వేల ఎకరాలు కుడికాల్వ దిగువన అరవై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ దిగువన 13 మండలాలకు చెందిన ఆయ కట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా కాలువలు సరిగా లేకపోవడంతో చివరి భూములకు సాగునీరు అందివ్వడం లేదు. ప్రస్తుతం వంశధార నదిలో పంతొమ్మిది వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా ఎడమ కాల్వకు కేవలం పంతొమ్మిది వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అరకొర నీటితో సాగు భూముల కు చాలీ చాలని నీటితో ఖరీఫ్ వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది.

VO: శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం సాగునీటి రగడ చోటు చేసుకుంది. నరసన్నపేట డివిజన్ పరిధిలోని నరసన్నపేట పోలాకి టెక్కలి డివిజన్లోని కోటబొమ్మాలి సంతబొమ్మాళి టెక్కలి వజ్రపుకొత్తూరు పలాస తదితర మండలాల్లోని శివారు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. కాలువల ద్వారా విడుదల చేస్తున్న పంతొమ్మిది వందల క్యూసెక్కుల నీటి లో టెక్కలి డివిజన్కు కేవలం మూడు నుంచి నాలుగు వందలు మాత్రమే ఇవ్వగలుగుతారు. నరసన్నపేట డివిజన్లో 98 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా టెక్కలి డివిజన్లో 50000 ఆయకట్టు ఉంది ఎగువ ప్రాంతంలో కాలువలపై ఎక్కడికక్కడ అ అడ్డుకట్టవేసి నీటిని దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో దిగువ ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజుల కాలం వృధా అయిందని రైతులు వాపోతున్నారు వంశధార అధికారులు చోద్యం చూస్తూ కాలువల నిర్వహణ పట్టించుకోవడంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతులు అడ్డుకట్టలు తొలగిస్తే దిగువ ప్రాంతం గ్రామాల్లో నాట్లు వేయగల మని రైతులు చెబుతున్నారు.

VO: వంశధార ఎడమకాలువ దిగువన కాలువ చివరి భూములకు రైతులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ఇందులో భాగంగా నరసన్నపేట మండలం మాకి వలస కిల్లం పోతయ్య వలస తదితర గ్రామాలకు చెందిన రైతులు అంతా రెండు బృందాలుగా వీడియో కాలువ ఎగువ ప్రాంతాలకు కాలినడకన పర్యటించి కాలువలపై ఉన్న అడ్డంకులను తొలగించారు. పారలు గునపాలు తదితర పనిముట్లు చేతబూని అన్నదాతలు ఎక్కడ ఎక్కడ వేసిన అడ్డుకట్ట లను తొలగించుకుంటూ కిలోమీటర్ల మేర పర్యటించారు. వంశధార అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవంక నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తో పాటు తెదేపా నాయకులు రైతన్నలకు సంఘీభావంగా నరసన్నపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అదే సమయంలో రెండు మండలాలకు చెందిన రైతన్నలకు అక్కడికి చేరుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న వంశధార ఎస్ ఈ రంగారావు నరసన్నపేట వచ్చి ఇంజనీర్లతో పరిస్థితిని సమీక్షించారు. రైతులు సమన్వయం పాటించాలని ఒకటి రెండు రోజుల్లో లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు.

EVO: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు స్పందించి చివరి భూములకు సాగునీరు అందించే ఏర్పాటు చేయాలి. లేకుంటే మరింత దారుణ పరిస్థితిని ఎదుర్కొని రైతాంగం ఆగ్రహానికి గురికాక తప్పదని రైతులు ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.



Body:నరసన్నపేట


Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.