విజయవాడ నగర పరిధిలో తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ శ్రీమతి కృష్ణచైతన్య నేతృత్వంలో అధికారులు పలు ప్రాంతాల్లోని కిరాణా దుకాణాల్లో ఆకస్మికంగా సోదాలు చేశారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించిన కారణంగా పచారీ సరకులు, కూరగాయల దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నిత్యావసరాలు అమ్మకాలు జరిపేలా.. చర్యలు చేపట్టిన తరుణంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్యాకేజ్ కమోడిటీ రూల్స్ ఉల్లఘనలకు పాల్పడిన ఆరు దుకాణలపై కేసులు నమోదు చేశామన్నారు.
ఇవీ చూడండి: