ETV Bharat / state

మాజీమంత్రి, వైకాపా ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం - కఋ

మాజీమంత్రి దేవినేని ఉమ, వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మాజీమంత్రి కౌంటర్ ఇచ్చారు. తాను ట్రంప్ అయితే, వసంత కృష్ణ ప్రసాద్ అడవిని దోచుకుంటున్న స్మగ్లర్ అని ఘాటుగా విమర్శిచారు. అభివృద్ధిలో జరిగే అవకతవకలని ప్రశ్నిస్తే చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సలాం కటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

War of words between former minister, ycp  MLA
మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
author img

By

Published : Nov 12, 2020, 8:22 PM IST

Updated : Nov 12, 2020, 8:47 PM IST

మాజీ మంత్రి కౌంటర్

మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై మాజీమంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. నియోజకవర్గ స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తాను ట్రంప్​ని అయితే, ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కొండపల్లి అటవీని దోచుకుంటున్న స్మగ్లర్ వీరప్పన్ అని విమర్శించారు. అభివృద్ధిలో జరిగే అవకతవకలని ప్రశ్నిస్తే చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యంగ్యంగా మాట్లడుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం నంద్యాలలో పోలీసుల వేధింపులకు బలైన సలాం కటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Nov 12, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.