ETV Bharat / state

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల సిబ్బందికి సన్మానం

పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. విజయవాడలోని వల్లూరి కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సన్మానం
author img

By

Published : Jun 18, 2019, 2:14 PM IST

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల సిబ్బందికి సన్మానం

విజయవాడలో వల్లూరి కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్ధులకు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి విజయలక్ష్మి, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు మౌలానా అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని అతిథులు సూచించారు.

ఇది కూడా చదవండి.

"తెదేపా కంటే.. వైకాపా నేతలపైనే దాడులెక్కువ.."

Intro:FILENAME: AP_ONG_31_17_NALLAMALA_MADI_MURAVANGA_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM

నల్లమల... మది మది మురవంగా.....
- ప్రయాణం ప్రకృతి సోయగం

తొలకరి కి ముందే నల్లమల అందాలు కనువిందు చేస్తున్నాయి.మొన్నటి వరకు ఎండలకు మొండువారిన చెట్లు... ఇప్పుడు చిగురించి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఆకు రాలిన కొండల్లో ఇటీవల కురిసిన చిరుజల్లులకు ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఇటుగా రాకపోకలు సాగించే ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది.నల్లమల లోని శ్రీశైలం ఘాట్ రహదారిలో ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది.

పెద్ద దోర్నాల -శ్రీశైల రహదారిలో నల్లమల అడవి 45.కి.మీ మేర విస్తరించి ఉంది.కొండలు , లోయలు, మలుపులతో కూడిన ఈ రహదారిలో ప్రయాణం ప్రమాదకరమైన .... అప్రమత్తతో రాకపోకలు సాగిస్తె మనస్సుకు హాయిగా ఉంటుంది. చుట్టూ కనిపించే దృశ్యాలు మదిలో నిక్షిప్తం అవుతాయి.వేసవిలో చెట్లు రాలిపోయి కలవిహీనంగా ఉన్న నల్లమల గత కొన్ని రోజులుగా అడపాదడపా కురిసిన వర్షాలతో చెట్లు చిగురించడం తో పచ్చదనం నింపుకొని ప్రకృతి ప్రేమికులకు ఆకర్షిస్తోంది.కొండల మాధ్యా పచ్చని గడ్డితివాచిల పచ్చదనం తో పరుచుకుంది. ప్రకృతి ప్రేమికుల కోసం అటవీశాఖ అద్వర్యం లో దోర్నాల- శ్రీశైలం మార్గన మధ్యలో గలా తుమ్మల బైలు దగ్గర ఏర్పాటు చేసిన ఎకో టూరిజం ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటుంది. ఓపెన్ టాప్ జిప్సి లో నల్లమల లో 10 కి.మీ మేర ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం లో చుట్టూ ప్రక్కల పలు రకాల పచ్చని పెద్ద పెద్ద వృక్షాలు దర్శనమిస్తాయి. పర్యాటకులకు చెట్ల పేర్లు తెలియడానికి చెట్లకు వాటి పేర్లు రాసి ఉంచారు. ఈ ప్రయాణం మొత్తం పచ్చని చెట్ల నడవడం తో ప్రకృతి ప్రేమికులు పులకరించి పోతున్నారు. పులి చెరువు లో నీళ్లతో కళకళ లాడుతూన్నది. సాయంత్రం పులులు నీళ్లు తాగడానికి ఈ ప్రదేశానికి వస్తుంటాయి. దింతో దానికి ఈ పెరు వచ్చింది. వివిధ రకాల సీతాకోక చిలకలు అ ప్రాంతమంతా చుట్టేస్తున్నాయి. మనకు గ్రామల్లో కనిపియని సీతాకోక చిలకలు కూడా దర్శనమిస్తాయి. శ్రీశైలం వెళ్లే యాత్రికులు చెట్ల నీడన అల్పాహారం , భోజనం చేసి సేద తీరుతున్నారు.ఆ ప్రదేశాల్లో వాహన చోదకులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలి. విద్యార్థులకు వేసవి సెలవులు ముగియడం తో శ్రీశైల మల్లన్నను దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.దింతో నల్లమల రహదారి సందర్శకులతో సందడిగా మారింది.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.