విజయవాడలో ఉన్న గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి. గణపతి విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలను మెుదలు పెట్టారు. ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: 'విజయవాడలో మట్టి గణపతికే ప్రాధాన్యం'