ETV Bharat / state

నూజివీడులో వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణ - devotees

వినాయక నవరాత్రుల్లో భాగంగా నూజివీడు యాదవుల బజార్ లో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించారు.

అన్నదానం
author img

By

Published : Sep 7, 2019, 7:29 PM IST

నూజివీడులో భారీ స్థాయిలో అన్నసంతర్పణ

కృష్ణాజిల్లా నూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్ , యాదవుల బజార్ లో భారీస్థాయిలో అన్న సంతర్పణలు నిర్వహించారు. ఉదయం నుంచి వినాయకునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం అనేక రకాలైన వంటకాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఇది కూడా చదవండి.

"ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?"

Intro:AP_RJY_56_04_GARIKA_PUJA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండపంలో స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

Body:తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని వినాయక మండపాల్లో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు నవరాత్రుల సందర్భంగా ఒక రోజు ఒక్కో విధంగా స్వామి వారిని అలంకరించి పూజలు చేస్తున్నారు

Conclusion:రావులపాలెంలో ఆదిలక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి గరిక పూజ నిర్వహించారు ప్రత్యేకంగా తయారు చేయించిన గరిక గడ్డి తో తయారు చేసిన దండను స్వామివారికి అలంకరించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.