ETV Bharat / state

విజయసాయిరెడ్డిపై కేశినేని సవాల్ - విజయవాడ ఎంపీ కేశినేని

విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయసాయిరెడ్డిపై సవాల్​ విసిరారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విజయసాయిరెడ్డిపై కేశినేని సవాల్
author img

By

Published : Aug 23, 2019, 1:17 PM IST

రాజధానిని మార్చే విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. అమరావతి నుంచి వేలఎకరాల్లో భుములుకొని రైతులను మోసం చేశారన్న విజయసాయిరెడ్డి ట్వీట్​కు కేశినేని నాని "నాకు,నా కుటుంబసభ్యులకు అమరావతిలో ఒక్క అంగుళం భుమి ఉందేమో రుజువుచేయండి... అలా చేస్తే మొత్తం ప్రభుత్వానికే రాసిస్తా" అని సవాల్ చేశారు.

vijayawada

ఇదీ చూడండి

ప్రధాని కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో కీలక భేటీ

Intro:AP_TPT_33_14_theft_av_c4 శ్రీకాళహస్తిలో భారీ చోరీ

Body:శ్రీకాళహస్తిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ లో విశ్రాంత ఉద్యోగి అనంత చారి ఇంటిలో చోరీ గురైన ఘటన ఇవాళ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేశారు. అందుబాటులో ఉన్న 1.65 లక్షల నగదు, ఏటీఎం కార్డులను చోరీ చేశారు .సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Conclusion:శ్రీకాళహస్తి చోరీ ,ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం,8008574559.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.