ETV Bharat / state

విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పు - vijayawada

రాజధానికి సులువుగా చేరేందుకు ఏర్పాటు చేసిన విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ పేరును మార్పు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.

విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పు
author img

By

Published : Oct 1, 2019, 9:17 PM IST

దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు ఏర్పాటు చేసిన విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. విక్రమ సింహపురి అమరావతి ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

Intro:...Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 17వ వార్డు లో కొలువై ఉన్న విశ్వ దుర్గేశ్వర అమ్మవారు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వ దుర్గేశ్వర అమ్మవారిని 50 లక్షల రూపాయల కొత్త నోట్లతో విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోలాట నిత్య ప్రదర్శనలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ క్రతువులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Byte..గొర్రెల శ్రీధర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.