కృష్ణా జిల్లా కొండపల్లిలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డిస్పెన్సరీలో మందులు, ఫర్నిచర్సప్లై వినియోగంపై ఆరా తీశారు. 2014 నుంచి 2019 వరకు నమోదు చేసిన రికార్డులను పరిశీలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని అధికారులు తెలియజేశారు.
ఇదీచదవండి