రాష్ట్రంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 27న సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. స్వర్ణభారత్ ట్రస్టులో ఆయన బస చేయనున్నారు. ఈనెల 28న సూరంపల్లిలోని కళాశాలలో జరగబోయే సదస్సులో పాల్గొని.. 29న బెంగళూరు వెళ్తారు.
ఇదీ చదవండి: