చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం - చివరి అంకానికి చేరుకున్న వరుణయాగం
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం చివరి ఘాట్టానికి చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య నదీ జలాలను ఘటాలలో నింపి ప్రత్యేక పూజలు చేశారు.
varunayagam-among-the-vedic-slogans
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_22_annavaram_kanaka_durga_pujalu_p_v_raju_av_c4_SD తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రక్షకులు గా కొలిచే కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళసలకు పూజలు చేశారు. ఆదివారం ఉదయం 10.55 గంటలకు శిఖర ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరగనుంది.Conclusion:null