ETV Bharat / state

సోషల్​ మీడియాలో చంద్రబాబుపై అనుచిత పోస్టులు..పోలీసులకు ఫిర్యాదు - ycp leader

సామాజిక మాధ్యమాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టులు చేసిన వారిపై తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్లరామయ్య
author img

By

Published : Jul 30, 2019, 3:01 PM IST

చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారంటూ వర్లరామయ్య ఫిర్యాదు

వైకాపా నేతపై తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మఖ్యమంత్రి చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ సీఐకి వినతిపత్రం అందజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అనుచిత ఫోటోలు, వ్యాఖ్యలు పెడుతున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి.

అమరావతికి ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం

Intro:AP_TPG_21_30_GODAVARI_VARADHA_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం లో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు మూడు రోజులుగా వరద పోటు ఎత్తడంతో పోలవరం ప్రాజెక్ట్ ఎగువ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయారు. పోలవరం మండలం కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు మూడు అడుగుల మేర చేరుకోవడం తో ట్యూబ్ లకు తడికలు కట్టి ప్రజలను దాటవేస్తున్నారు. భద్రాచలం వద్ద 26 అడుగులు మేర నీటి మట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నాటికి వరద మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర జలసంఘం అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కాపర్ డ్యామ్ వద్ద ప్రస్తుతం వరద 23.45 మీటర్లు ఉంది. కాపర్ డ్యామ్ వద్ద వరద నీరు నిలుస్తుండటంతో ఎగువ ఉన్న గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుBody:గోదావరి వరదConclusion:గణేష్, జంగారెడ్డిగూడెం, 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.