వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ప్రక్రియ సందడిగాసాగింది. వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తల మధ్య ర్యాలీగా గన్నవరం లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. తెదేపా కార్యాలయం మీదుగా ప్రదర్శనగా వెళ్లారు.మచిలీపట్నం తెదేపా ఎంపీ కొనకళ్ల నారాయణ,వంగవీటి రాధాతోకలిసి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో వంశీ నామినేషన్ వేశారు.
ఇదీ చదవండి
మోదీ, కేసీఆర్ లేకుంటే ఫ్యాన్ తిరగదు: సీఎం