ETV Bharat / state

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - candidates

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విజయవాడ నగరంలో 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

సివిల్స్
author img

By

Published : Jun 2, 2019, 11:52 PM IST

ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్లుగా ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు. విజయవాడలో 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా... ఉదయం పరీక్షకు 47శాతం మంది, మధ్యాహ్నం పరీక్షకు 48శాతం అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9వేల 872మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోగా... ఉదయం పరీక్షకు 4వేల 679 మంది, మధ్యాహ్నం పరీక్షకు 4వేల 780 మంది హాజరయ్యారు.

ప్రశ్నాపత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. ప్యాసేజీలు, స్టేట్ మెంట్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని.. అన్ని ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు వెల్లడించారు. స్టేట్ మెంట్ ప్రశ్నలకు సమాధానాలు చాలా దగ్గరగా ఉండడం వల్ల అభ్యర్థులు అయోమయం చెందినట్టు తెలుస్తోంది. ఆర్థికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు సైతం కఠినంగా ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.

తిరుపతిలో ఉపరాష్ట్రపతి మూడురోజుల పర్యటన

AP Video Delivery Log - 1600 GMT News
Sunday, 2 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1547: Romania Pope Departure Must on screen credit TVR. News use only up to 2159GMT ON 29 JUNE 2019. No archive/No resale. Reuse after this date must be cleared with TVR 4213824
Pope leaves Romania after 3-day visit
AP-APTN-1525: Hungary Protest AP Clients Only 4213821
Students, academics protest in Budapest
AP-APTN-1519: UK Liverpool Arrival No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4213820
Liverpool team returns to UK after cup win
AP-APTN-1501: UK DDay Departure AP Clients Only 4213819
D-Day vets cross Channel to mark fateful landings
AP-APTN-1444: Romania Pope Roma Must on screen credit TVR. News use only up to 2159GMT ON 29 JUNE 2019. No archive/No resale. Reuse after this date must be cleared with TVR 4213815
Pope meets Roma community representatives
AP-APTN-1437: Italy Venice Collision 2 AP Clients Only 4213814
Cruise ship collision in busy Venice
AP-APTN-1429: MidEast Clashes AP Clients Only 4213813
Clashes at Jerusalem holy site
AP-APTN-1416: Italy Venice Collision UGC 2 Part No Access Italy 4213812
UGC of Venice collision, eyewitness reports
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.