ETV Bharat / state

దారుణం.. రైల్వే ట్రాక్​ పక్కన ఏడు రోజుల మగ శిశువు - krishna

సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. కడుపున పుట్టిన కన్నకొడుకును సైతం రోడ్డున పడేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

మగశిశువు లభ్యం
author img

By

Published : Aug 7, 2019, 7:39 PM IST

రైల్వే ట్రాక్​ పక్కన ఏడురోజుల మగ శిశువు

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది . రైలుపట్టాల సమీపంలో ఏడు రోజుల వయసున్న గుర్తు తెలియని మగ శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు వినిపించటంతో.. సత్యనారాయణపురానికి చెందిన దంపతులు వెంటనే బాబును తీసుకొని సపర్యలు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు.. స్థానికంగా ఉన్న వైద్యుడితో వైద్య పరీక్షలు నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి.

పోలవరంపై కేంద్రం సీరియస్‌... అనుమతులు రద్దు చేయమంటారా?

Intro:ap_knl_51_07_mouna_pradarshana_ab_Ap10055

s.sudhakar, dhone

దేశ వ్యాప్తంగా దళితులు, గిరిజనులు,మైనార్టీ లపై జరుగుతున్న ముకాదాడులకు వ్యతిరేకoగ మౌన ప్రదర్శన నిర్వహించారు. బీ.జె.పి నిరంకుశ పాలనకు నిరసనగా కర్నూల్ జిల్లా డోన్ లో సి.పీ.ఐ ఆద్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నోరుకు నల్ల రిబ్బన్ లతో మౌన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

బైట్.

రామాంజనేయులు,
రాష్ట్ర సహాయ కార్యదర్శి.

Body:మౌన ప్రదర్శన

Conclusion:kit no.692, cell no.9394450159.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.