కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్యాస్ నిక్షేపాలు వెలికితీసే ప్రాంతంలో... ఫిల్లింగ్‌స్టేషన్‌ను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వోఎన్జీసీ ప్లాంట్ వద్ద గ్యాస్ గేదరింగ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. నాగాయలంక మండలంలో ఆయన పర్యటించే ప్రాంతాలను మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి పరిశీలించారు.
ఇదీ చదవండీ... ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్