చెన్నై - కోల్కతా జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సర్వీస్ రోడ్డు పక్కన మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ..ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: