ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు సహకారమందిస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మూలపాడులో ముగిసిన అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బీసీసీఐ ప్రతినిధులు, మాజీ ఎంపీ గోకరాజ గంగరాజుతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ బంగాల్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర టీమ్ క్రీడాకారులకు మెమెంటోలు అందించారు.
అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ విజేతకు ట్రోఫీ ప్రధానం - gokaraju ganga raju
ఇబ్రహీంపట్నం మూలపాడులో ముగిసిన అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ బంగాల్ జట్టు...ట్రోఫీ అందుకుంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు సహకారమందిస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మూలపాడులో ముగిసిన అండర్-19 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బీసీసీఐ ప్రతినిధులు, మాజీ ఎంపీ గోకరాజ గంగరాజుతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోటీల్లో విజేతగా నిలిచిన పశ్చిమ బంగాల్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర టీమ్ క్రీడాకారులకు మెమెంటోలు అందించారు.
ETV Bharat :Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.
( ) రాజమహేంద్రవరంలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ జాతీయ జెండాను ఎగరవేసి వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నగర కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ పాల్గొన్నారు.
Body:AP_RJY_86_15_Rajamahendravaram_MCR_Flag_MP_MLA_AV_AP10023
Conclusion:AP_RJY_86_15_Rajamahendravaram_MCR_Flag_MP_MLA_AV_AP10023