Nakkalampeta bypass accident news: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డులో బైకును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికిక్కడే దుర్మరణం చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రున్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
two persons died in Nakkalampeta bypass accident: మృతులు అనాసాగరం గ్రామానికి చెందిన కర్రి గోపి, కంచికచర్ల పట్టణానికి చెందిన రాముగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి..