కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం రేపూడి తండాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన భానావతు శ్రీనివాస్(5), యమునా (4) కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యి ఊపిరి అందక మృతి చెందారు.
ఇదీ చదవండి : అమరావతి ఉద్యమానికి మహిళలే రథసారథులు: పవన్