ETV Bharat / state

విషాదం.. విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు మృతి

author img

By

Published : Aug 12, 2019, 6:23 PM IST

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో తెగిపడ్డ విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు.

విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి
విద్యుత్​ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో తెగిపడ్డ విద్యుత్​ తగిలి కౌలు రైతు చలసాని కృష్ణమూర్తి, ఎలక్ట్రీషియన్ కోగంటి ప్రసాద్ మృతి చెందారు. కృష్ణమూర్తి పొలంలో మోటార్ బాగు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ తీగలను సరి చేయాలని విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

నాగార్జునసాగర్‌ శివాలయం ఘాట్‌ వద్ద పర్యటకుడు గల్లంతు

Intro:ap_knl_23_12_kundu_nadi_varada_niru_av_AP10058
యాంకర్, ఎగువన ఉన్న జలాశయాల్లో చేరుతున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కుందునది వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది. కుందునదిలోకి 20 వేల కూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీనితో కుందునది జలకళ సంతరించుకుంది. వారం కిందట వట్టిపోయిన కుందునదిలో ఒక్కసారిగా వేల కూసెక్కులు ప్రవహించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది

Body:కుందునదిలో వరద నీటి ప్రవాహం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.