కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు... ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. మరో బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర మండలం మోటమర్రి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ మరణించారు. బాలుర మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచదవండి