ETV Bharat / state

తెలంగాణ: 108 వాహనంలోనే కవలల జననం

ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా... ఆమె 108 వాహనంలోనే కవలలకు జన్మనిచ్చింది.

twins born in ambulence at telangana
అంబులెన్స్​లో జన్మించిన కవలలు
author img

By

Published : May 13, 2020, 7:21 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఓ గర్భిణి అంబులెన్స్​లోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. సింగారానికి చెందిన బొర్ర కుమారి.. ప్రసవ వేదనతో బాధపడింది.

ఆమెను 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దారిలోనే కుమారి కవలలకు జన్మనిచ్చింది. వెంటనే వైద్యుడు నరేశ్ వైద్యం అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి:

'ఒకే గొడుగు కిందకు ఆక్వా, మత్స్య అనుబంధ రంగాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.