ETV Bharat / state

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం - puri

కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తృటిలో తప్పింది. భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది... దీనిని గమనించిన కీమెన్​ అప్రమత్తం అయినందున రైలును వెంటనే నిలిపివేశారు.

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Apr 26, 2019, 3:14 PM IST

కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తృటిలో తప్పింది. భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది... దీనిని గమనించిన కీమెన్​ అప్రమత్తం అయినందున రైలును వెంటనే నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతులు చేయటంతో పూరి-తిరుపతి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ - ఎక్స్ ప్రెస్ లు అరగంటకు పైగా ఆలస్యంగా బయలుదేరాయి.

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం

కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తృటిలో తప్పింది. భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది... దీనిని గమనించిన కీమెన్​ అప్రమత్తం అయినందున రైలును వెంటనే నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతులు చేయటంతో పూరి-తిరుపతి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ - ఎక్స్ ప్రెస్ లు అరగంటకు పైగా ఆలస్యంగా బయలుదేరాయి.

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి

బైక్​ను ఢీకొట్టిన మినీవ్యాన్-భార్య మృతి

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి పాత జాతీయ రహదారిపై సుదర్శన్ థియేటర్ సమీపంలోని రాజా వైన్స్ లో యువకుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కొట్లాటకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న యువత బీరు సీసాలతో ఒకరి పై ఒకరు దాడులకు తెగబడ్డారు. టెక్కలి గొల్లవీధి కి చెందిన యువకులకు, నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన యువకులకు మధ్య సిగరెట్ పొగ విషయం లో తలెత్తిన ఘర్షణ కొట్లాటకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటన తో మద్యం దుకాణం రక్తసిక్త మైంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆరుగురు క్షతగాత్రులను అదుపులోకి తీసుకుని టెక్కలి జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి వద్ద సైతం ఇరు వర్గాల వారు ఘర్షణ కు దిగారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.