ETV Bharat / state

నాయకునిపై అభిమానం.. పేదలకు సహాయం - lockdown in nandigama

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమకు తోచినంత సహాయం చేస్తూ తమ అభిమాన నాయకుడిపై ప్రేమను చాటుకుంటున్నారు.

TNSF members distributing food in Nandigama
నందిగామలో ఆహారం పంపిణీ చేస్తున్న టీఎన్​ఎస్​ఎఫ్​ సభ్యులు
author img

By

Published : Apr 20, 2020, 8:11 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామలో టీఎన్​ఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు చికెన్ ​బిర్యానీ పంపిణీ చేశారు. పేద ప్రజలకు సహాయం అందించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీఎస్​ఎస్​ఎఫ్ ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్ పేర్కొన్నారు.

ఇదీచదవండి.

కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 1000 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.