కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.
- కృష్ణా జిల్లాలోని చాట్రాయి, విసన్నపేట, ముసునూరు, నూజివీడు మండాలాల్లో.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల, కామవరపుకోట, లింగపాలెం, టి.నర్సాపురం, ద్వారకా తిరుమల, పెదవేగి, ఉంగుటూరు, దెందులూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు మండలాల్లో పిడుగులు పడాతాయని హెచ్చరికలు వచ్చాయి.
- కర్నూలు జిల్లా మిడ్తూరు, చాగలమర్రి, జూపాడుబంగ్లా, కోడుమూరు, గోనెగండ్ల, పాములపాడు, ఆత్మకూరు, ఆస్పరి, ఆదోని, వెలుగోడు, దేవనకొండ, గడివేముల, కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్, బేతంచర్ల మండలాల్లో పిడుగులు పడవచ్చని తెలిపింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి పిడుగు హెచ్చరికలు జారీఅయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి